HMDA AND RERA APPROVED VILLA PLOTS FOR SALE NEAR ORR Exit-10, TARAMATIPET

HMDA AND RERA APPROVED VILLA PLOTS FOR SALE NEAR ORR Exit-10, TARAMATIPET

21,000 22,000

HMDA AND RERA APPROVED VILLA PLOTS FOR SALE NEAR ORR Exit-10, TARAMATIPET

నా పేరు తిరునగరి మురళీ కృష్ణ. నాకు రియల్ ఎస్టేట్ రంగంలో సుమారు 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ రంగంలో అనేక మంది పెట్టుబడిదారులకు వారి అవసరాలకు అనుగుణంగా ప్రాపర్టీలు ఎంపిక చేసుకునే విషయంలో మార్గనిర్దేశనం చేశాను.

ప్రస్తుతం హైదరాబాద్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమైన తారామతిపేట (ORR Exit-10) సమీపంలో ఉన్న HMDA & RERA Approved Villa Plots మీకు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం

  • HMDA & RERA Approved Layout
  • అన్ని Facing‌లలో Villa Plots అందుబాటులో ఉన్నాయి.
  • Clear Title Property
  • అభివృద్ధి చెందిన వెంచర్
  • విశాలమైన అంతర్గత రోడ్లు
  • పెట్టుబడికి మరియు భవిష్యత్తులో ఇల్లు నిర్మించుకోవడానికి అనుకూలమైన ప్రదేశం

Location Highlights

  • నాగోల్ X రోడ్స్ నుండి సుమారు 17 KM
  • ORR Exit-10 (తారామతిపేట) నుండి కేవలం 3 నిమిషాల దూరం
  • విజయవాడ నేషనల్ హైవే 8 నిమిషాలు
  • వరంగల్ నేషనల్ హైవే 10 నిమిషాలు
  • Infosys, పోచారం 10 నిమిషాలు
  • రామోజీ ఫిల్మ్ సిటీ 12 నిమిషాలు
  • ఉప్పల్ మెట్రో స్టేషన్ (వయా పీర్జాదిగూడ) 12 నిమిషాలు
  • నాగోల్ మెట్రో స్టేషన్ 20 నిమిషాలు
  • చర్లపల్లి రైల్వే స్టేషన్ 20 నిమిషాలు
  • AIIMS, బీబీనగర్ 20 నిమిషాలు
  • స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 25 నిమిషాలు
  • రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 30 నిమిషాలు
  • యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం 30 నిమిషాలు
  • భద్రాచలం స్టేట్ హైవే సమీపంలో ఉంది

ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్లాట్లు పోటీ ధరలకు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి, ORR కనెక్టివిటీ మరియు భవిష్యత్తు మౌలిక వసతుల అభివృద్ధి కారణంగా ఈ ప్రాంతంపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది

  • HMDA & RERA Approved
  • Clear Title Property
  • Prime Location
  • Excellent Road Connectivity
  • Fast Developing Area
  • Suitable for Investment & Future Home Construction

More details contact me

Location

21,000 22,000