Low Budget Tuda Approved Open lots

Low Budget Tuda Approved Open lots

924,000

కేవలం 9 లక్షల బడ్జెట్ లో తుడా approved ప్లాట్స్ కోసం చూస్తున్నారా? అది కూడా 98 acres గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లో?. నాయుడుపేటకి 5 కిలోమీటర్ల దూరంలో శిరసనంబేడు village కి అనుకొనే ఉన్న తుడా approved వెంచర్ ఇది. ఇందులో 40 మరియు 50 అడుగుల సిమెంట్ రోడ్స్, వినాయక టెంపుల్, ఫంక్షన్ హాల్, గెస్ట్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్, పార్క్ అండ్ చిల్డ్రన్స్ ప్లే area , అండర్ గ్రౌండ్ మరియు ఓపెన్ drainages , Tap కనెక్షన్, ఎలక్ట్రిసిటీ తో పాటు మరెన్నో వసతులతో కూడిన ఈ వెంచర్ లో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ మాత్రమే available లో ఉన్నాయి అది కూడా లిమిటెడ్ మాత్రమే. ఈ వెంచర్ లో వీకెండ్ రిలాక్సేషన్ కోసమైనా, ఫ్యూచర్ హోమ్ construction కోసం అయినా, లేదా long-term investment కోసం అయినా … ఇది ఒక స్మార్ట్ డెసిషన్. ఈ ప్రాంతం రాపిడ్ development జోన్ లో ఉండటం వల్ల ఫ్యూచర్ appreciation కి మంచి అవకాశం ఉంది. ఇప్పుడే సైట్ విసిట్ బుక్ చేసుకొని వెంచర్ యొక్క రియల్ value ని మీ కళ్ళతో చూసి తెలుసుకోండి. సైట్ విసిట్ కి వచ్చిన వాళ్లలో చాలా మంది ఓనర్స్ అయ్యారు ఇప్పుడు మీ టర్న్.

Location

924,000